నూతనంగా వచ్చిన ఎస్సై కి సన్మానం చేసినా ప్రజా సంక్షేమ అధ్యక్షులు రఘుపతి
జనం న్యూస్ జూన్ 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం పరకాల నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై రఘుపతిని ప్రజా సంక్షేమ వేదిక సామాజిక సేవా సంస్థ అధ్యక్షులు మడికొండ రఘుపతి మర్యాదపూర్వకంగా కలిసి ఆయన కు శాలువాతో సన్మానం చేసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజా సంక్షేమ వేదిక సామాజిక సేవా సంస్థ ఉపాధ్యక్షులు శనిగరం శ్రీనివాస్ యశ్వంత్ రాజు చెర్రీ శివ తదితరులు పాల్గొన్నారు…