పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి…ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం.

May 19, 2026 | తెలంగాణ

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం జనం న్యూస్- 19-05-2026 జహీరాబాద్ నియోజకవ ర్గంలో మొన్న కురిసిన అకాల భారీ వర్షానికి కోహిర్ మండలంలోని పిచర్యా గఢ్,మాచిరె డ్డిపల్లి,రాజనెల్లి గ్రామాలలో అరటి,మొక్క జొన్న,మామిడి,చేతికి వచ్చిన పంట మొత్తం నేలకొరిగి, రాలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది,పంట నష్టం గురించి వై.నరోత్తం గారు జిల్లా అధికారులకు ఫోన్ ద్వారా మాట్లాడి పంట నష్టపోయిన రైతులను గుర్తించి ఆదుకోవాలని అన్నారు

🌐 Select Language:
📰 ePaper