పి ఎ సి ఎస్ సెంటర్ ను సందర్శించిన ఏవో రాజశేఖర్ గౌడ్

May 16, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ మే 16 చిలిపి చెడు మండల మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం సోమక్కపేట పిపిసి సెంటర్ను ఏవో రాజశేఖర్ గౌడ్ సందర్శించడం జరిగింది, వారు మాట్లాడుతూ రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్లోనే ధాన్యం అమ్మాలని సూచించారు. ధాన్యంలో తేమ శాతం 17% మించి ఉండరాదని, ధాన్యం ఆరిన తర్వాత తాళ్ళు, మట్టి పే లలు లేకుండా నాణ్యమైన వితానాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ దుర్గాచలం సెంటర్ ఇన్చార్జి నరేష్ పిఎసిఎస్ డైరెక్టర్ సుభాష్ మరియు రైతులు ఈశ్వర్ , కుమార్ పిఎసిఎస్ సిబ్బంది నరసింహులు, మల్లేష్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper