పెబ్బేరు ఎం వి ఐ అధికారిగా మెగా గాంధీ బాధ్యతలు స్వీకరించారు

June 8, 2026 | తెలంగాణ

జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రిపోర్టర్ కటికల శివకుమార్ పెబ్బేరు జూన్ 8 2026 వనపర్తి జిల్లా పెబ్బేరు మండల్ కి సంబంధించిన పెబ్బేరు ఎం వి ఐ నూతన అధికారిగా మెగా గాంధీ బాధ్యతలు స్వీకరించడం జరిగింది వారికి పెబ్బేరు ఎం వి ఐ ఆఫీస్ కి సంబంధిత ఉద్యోగులు ఘన స్వాగతం ప లకడం జరిగింది పెబ్బేరు మండలానికి సంబంధించి రోడ్డు రవాణా సంస్థకు సంబంధించి నియమ నిబంధనలు పెబ్బేరు మండల ప్రజలను ఉద్దేశించి క్రమశిక్షణ పరితంగా వాహనదారులు నన్ను నడుచుకోవాలని తెలియజేయడం జరిగింది అదేవిధంగా వారి రాకతో పెబ్బేరు మండలానికి సంబంధించిన ప్రజలు మరియు ప్రజా నాయకులు ఇతరేతర పార్టీలకు సంబంధించిన నాయకులు వారికి ఆహ్వానం పలకడం జరిగింది.

🌐 Select Language:
📰 ePaper