బడంపేట శ్రీరాచన్న స్వామి వారిని దర్శించుకున్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం.

May 28, 2026 | తెలంగాణ

జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశంమే 27-05-2026 కోహిర్ మండలం బడంపేట శ్రీ రాచన్న స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు,స్వామి వారిని దర్శించుకున్న వారిలో యస్ గోపాల్,చెంగల్ జైపాల్, మల్లారెడ్డి,భుజంగం,యస్. నాగప్ప, బోయ రాజు,బి. నాగప్ప,గొల్ల రాములు,కె. మల్లేష్, యస్.గుండప్ప, యం.వెంకట్, పవన్ రాథోడ్, ఆలయ అర్చకులు,తదిత రులు ఉన్నారు

🌐 Select Language:
📰 ePaper