బిచ్కుందకు 5 ప్రీ ప్రైమరీ పాఠశాలలు మంజూరు* ఎంఈఓ శ్రీనివాసరెడ్డి బిచ్కుంద

June 6, 2026 | తెలంగాణ

జూన్ 6 జనం న్యూస్ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు బిచ్కుంద మండలానికి 5 ప్రీ ప్రైమరీ పాఠశాలలు మంజూరైనట్లు MEO శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. – ప్రాథమిక గణేష్ మందిర పాఠశాల – పుల్కల్ – వాజీద్ నగర్ – గుండె నెమలి – పెద్ద దద్ది బడుల్లో ఇవి ప్రారంభం కానున్నాయి. వీటి నిర్వహణకు ప్రత్యేక ఇన్‌స్ట్రక్టర్లను, ఆయాలను నియమించనున్నట్లు బిచ్కుంద మండల విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

🌐 Select Language:
📰 ePaper