మహిళల అభ్యున్నతికి, మహిళల ఎదుర్కొంటున్న సమస్యల పట్ల వైయస్ జగన్ తో నందలూరు మండల మహిళా అధ్యక్షురాలు పల్లె మాధవి భేటీ

July 9, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ నందలూరుకడప జిల్లా. 08-07-26రాష్ట్రంలోని మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల వైయస్ జగన్మోహన్ రెడ్డి చొరవ చూపాలని నందలూరు మండల మహిళా అధ్యక్షురాలు పల్లె మాధవి వైయస్ జగన్ తో పులివెందులలో ఆయనను కలిసి విన్నవించుకున్నారు.2029లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే మరోసారి మహిళలు పైచేయి సాధించే అవకాశం మెండుగా ఉంద న్నారు.రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్క ఆడపడుచు జగన్మోహన్ రెడ్డి ని బలపరచాలని ఆమె ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.2029లో జగన్మోహన్ రెడ్డి ని ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు మహిళలందరూ కలిసి ముక్తకంఠంతో పోరాడుతామని ఆమె ధీమా వ్యక్తం చేశారు

🌐 Select Language:
📰 ePaper