మా పుట్టు పూర్వం గులాబీ జెండా నే*

July 30, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జులై 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం మీలాగా పార్టీలు మారే అలవాటు గాని ఇతర పార్టీల నేతల తో టచ్ లో ఉండే అలవాటు మాకు లేదు అధికారం కోల్పోయిన తరువాత పార్టీ లు మారే చరిత్ర మీది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జాతీయ పార్టీలతో కొట్లాడిన చరిత్ర మాది మీరా మా గురించి మాట్లాడేది దాసి శ్రావణ్ మీ స్ధాయి ఎంది అని నేను అడుగుతున్న గతం మరిచిపోయి. గండ్ర జ్యోతి శాయంపేట జేడ్ పి టీ సీ గా పోటీ చేసినప్పుడు ఇదే మధుసూదనాచారి ప్రచారం చేసి గెలిపిస్తే వరంగల్ జిల్లా జడ్పీ చైర్మన్ గా పదవి అనుభవించింది మర్చిపోయారా సోయి లేదా అంటున్న కనీసం ప్రోటోకాల్ పాటించని నాయకుడు మీ గండ్ర రమణారెడ్డి పూర్తిగా మండల కమిటీ నిర్మాణం చేయని దమ్ములేని నాయకుడు మీ రమణారెడ్డి ఇంకో సారి ఉద్యమ కారుల మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు తస్మాత్ జాగ్రత్త భూపాలపల్లి నియోజకవర్గంలోని ప్రజలు అన్ని గమనిస్తున్నారు కాబట్టే మధుసూదనాచారి మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు 100 శాతం కారు గుర్తు మీద పోటీ చేస్తాం మళ్ళీ భూపాలపల్లి.నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాం అని ఉప సర్పంచ్ కొత్తగట్టు సాయి అన్నారు ఈ సమావేశంలో భాగంగా అరికిల్ల విజయ్ తరుణ్ గొపి బూర విజయ్ కుక్కల గణేష్ బాబు శ్రీను తదితరులు పాల్గొన్నారు…..

🌐 Select Language:
📰 ePaper