వివాహా వలిమా వేడుకల్లో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ 17-05-2026 రోజు రాత్రి జహీరాబాద్ పట్టణం లోని ఎన్ కన్వెన్షన్ లో జరిగిన మహ్మద్ ఇక్బాల్ అహ్మద్ కుమారుని వివాహా వలిమా వేడుకల్లో ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం గారు పాల్గొని శుభా కాంక్షలు తెలియజే శారు,ఈ వివాహా వలిమా వేడుకల్లో మహ్మద్ అజ్జు, అంజద్,జి.మల్లేశం,చెంగల్ జైపాల్,పవన్ రాథోడ్,తది తరులు పాల్గొన్నారు