సబ్సిడీ తో పత్తివిత్తనాలు. వ్యవసాయ అధికారి లావణ్య.

July 8, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూలై 8, వికారాబాద్ జిల్లా పూడూరు మండలం లో మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివి (ఎంసీపీ ) పథకం లో భాగంగా పూడూరు మండలానికి 160 హెక్టార్లకి సరిపడా (1600 ప్యాకెట్లు) పత్తి విత్తనాలు రాశి వారి షిఫ్ట్ రకం రావడం జరిగింది. ఈ విత్తనాలను క్లోజర్ స్పేసింగ్ పద్ధతి ప్రకారం విత్తుకోవల్సి ఉంటుంది. ఇట్టి విత్తనాలను అర్హులైన రైతులకి అందించడం జరుగుతుంది. రైతులు వారి వారి రైతువేది క ల దగ్గర ఏఈఓ లు అందుబాటులో ఉన్నారు వారి దగ్గర తీసుకోవాలని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పూడూర్ మండల వ్యవసాయ అధికారి పి లావణ్య తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper