తెలంగాణ

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు చేసుకోవాలి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు చేసుకోవాలి

ఎఎంసి చెర్మన్ పరశురామ్ రెడ్డి

జనం న్యూస్ అక్టోబర్ 27, వికారాబాద్ జిల్లా, 2027 సంవత్సరంలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, 2023 సంవత్సరంలో, డిగ్రీ పూర్తి చేసిన పట్టభద్రులందరూ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించు కునేందుకు ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని పరిగి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భూమాన్నగారి పరుశురాం రెడ్డి అన్నారు.చివరి తేదీ: 06-11-2026*ప్రజాస్వామ్యంలో ఓటు మన హక్కు.. మన భవిష్యత్తుకు బాట! కావున అర్హులైన ప్రతి పట్టభద్రుడు, పట్టభద్రు రాలు చివరి తేదీలోపు ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకొని, ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అని పరిగి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాం రెడ్డి అన్నారు.

ఇ-పేపర్