తెలంగాణ

తల్లి దివ్యాంగుల సేవాసమితి నూతన కమిటీ ఎన్నిక*

తల్లి దివ్యాంగుల సేవాసమితి నూతన కమిటీ ఎన్నిక*

జనం న్యూస్ నవంబర్ 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని జోగంపల్లి గ్రామంలో తల్లి దివ్యంగుల సేవాసమితి నూతనగా ఎన్నికైన కూచన రాజేందర్ మండలంలోని పెద్ద కోడెపాక గ్రామానికి చెందిన ముఖ్య అతిథిగా కోకిల శ్రీకాంత్ జిల్లా ప్రధాన కార్యదర్శి హన్మకొండ ఎలక్షన్ ఆఫీసర్ తల్లి దివ్యంగుల శాయంపేట మండల కార్యదర్శి ప్రధాన ఈ కార్యక్రమంలో అబ్బు రఘుపతి రెడ్డి అధ్యక్షులు చింతల రమేష్ ఉపాధ్యక్షులు బైండ్ల ఉమాదేవి తల్లి దివ్యాంగుల సేవాసమితి జోగంపల్లి గ్రామ అధ్యక్షులు రాజు నూతనంగా ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి కోవెల శ్రీకాంత్ మండల ప్రధాన కార్యదర్శి తడక సంతోష్ తదితరులు పాల్గొన్నారు…

ఇ-పేపర్