(జనం న్యూస్) 17 నవంబర్ గుంతకల్లు పట్టణం రిపోర్టర్ అహ్మద్ ఖాన్, అనంతపురం జిల్లా,ఆంధ్రప్రదేశ్.గుంతకల్లు (న్యూస్):: ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నా మిత్రుడు పల్లె నారాయణ కి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ రోజు ఆనందం నవ్వు మరియు మిమ్మల్ని ప్రేమించే వారి సహవాసంతో నిండి ఉండాలి. ఈ సంవత్సరం మీకు సమృద్ధిగా ఆశీర్వాదాలు మరియు ఉత్తేజకరమైన సాహసాలను తీసుకురావాలి. ప్రతి పుట్టినరోజు మీకు రెట్టింపు సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటూ. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకుంటూ నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు మిత్రమా హ్యాపీ బర్త్డే టూ (రిపోర్టర్ పల్లే నారాయణ ). ఇట్లు,నీ ప్రియమైన మిత్రుడు రిపోర్టర్ నూర్ మొహమ్మద్ ఖాన్.