చార్మినార్ జోనల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన కన్నం సత్యనారాయణ గంగపుత్రను సత్కరించిన తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట కార్యదర్శి టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర
జనం న్యూస్ : హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలోని చార్మినార్ జోనల్ కమిషనర్ గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన కన్నం సత్యనారాయణ గంగపుత్రను మర్యాదపూర్వకంగా కలసిన తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట కార్యదర్శి వరంగల్ గంగపుత్ర హౌసింగ్ సొసైటీ డైరెక్టర్ టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర చార్మినార్ జోనల్ కమిషనర్ కన్నం సత్యనారాయణ గంగపుత్రకు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు అనంతరం తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట కార్యదర్శి టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర మాట్లాడుచు కన్నం సత్యనారాయణ గంగపుత్ర నిరుపేద సంప్రదాయ మత్యకార కులములో జన్మించి ఈ స్థాయికి ఎదగడం శుభపరిణామన్నారు సత్యనారాయణ గంగపుత్ర రానున్న రోజులలో సామాజిక కార్యక్రమాలతో పాటు వయో వృద్ధులు మరియ ప్రతిభ కలిగిన నిరుపేద గంగపుత్ర విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తూ మరింత ఉన్నత స్థానానికి ఎదగాలన్నారు