

జనం న్యూస్ జనవరి 13 గొలుగొండ రిపోర్టర్ పొట్ల రాజా
రాష్ట్ర బి జె పి నాయకులు గాదె శ్రీనివాసరావు పుట్టిన రోజు సందర్భంగా సోమవారం కొత్త జోగంపేట గ్రామం లో బాలింతలకు బేబి కిట్లు అందజేసి గర్భిణీ స్త్రీలకు సీమంతం కార్యక్రమం కుటుంబ సభ్యులు తో బిజెపి నాయకులు శ్రీనివాసరావు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.