పెద్దమ్మ గుడి నిర్మాణమునకు విరాళామందించిన దాతలు
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ పెబ్బేరు మే 7 2026 శ్రీరంగాపూర్ మండల్ వెంకటాపూర్ గ్రామంలో గురువారం రోజున పెద్దమ్మ గుడి నిర్మాణం కొరకు వెంకటాపూర్ గ్రామ కులస్తులు దైవ భక్తితో విరాళం అందించడం జరిగింది. గ్రామంలో అన్ని కులస్తులు తన వంతు ఆర్థిక సాయం అందించారు . కాబట్టి పెద్దమ్మ గుడి నిర్మాణం కు 1) గంధం అయ్యన్న టీచర్ పెబ్బేర్ వారి కుమారుడు గంధం రంజిత్ కుమార్ 5500 వేల రూపాయలు 2) బీరం సత్యారెడ్డి వారి కుమారుడు బీరం రాజశేఖర్ రెడ్డి నాగసాన్పల్లి 5000 వేల రూపాయలు గ్రామ పెద్దలకు దేవాలయ మేనేజ్మెంట్ సభ్యులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భారతి ఎలా గౌడు ఉప సర్పంచ్ సామెల్ మండల నాయకులు బీరం రాజశేఖర్ రెడ్డి మాజీ యూత్ జిల్లా అధ్యక్షులు గంధం రంజిత్ కుమార్ వెంకటయ్య చింతలయ్య రాముడు బాలరాజ్ దశరథం రవి అబ్దుల్లా గోవిందు ఎల్ల స్వామి నాగన్న రామచంద్రయ్య రాము గౌడ్ వెంకటస్వామి విజయ్ కుమార్ బర్ ఆనందు నరేష్ మల్లన్నమరియు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.