తిమ్మాపూర్ సర్పంచ్ ముప్పు మానస మహేందర్
జనం న్యూస్ 30 అక్టోబర్ 2026(ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )సాగు భూముల సంరక్షణ కు కేతు బచావో అభియాన్ ప్రారంభం పై రైతుల అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తిమ్మాపూర్ సర్పంచ్ ముప్పు మానస మహేందర్ తెలిపారు. శుక్రవారం తిమ్మాపూర్ గ్రామపంచాయతీ ఆవరణంలో నిర్వహించిన కేతు బచావో అభియాన్ కార్యక్రమంలో ఏఈఓ రోజా, హెచ్ ఓ ప్రభావతి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి సుధాకర్, కె వి క రఘు పాల్గొని సేంద్రియ వ్యవసాయం , ఇంకుడు గుంతలు, పంట మార్పిడి విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.