తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హరీష్ అన్న అభిమానులు జన్మదిన వేడుకలు జరుపుకున్నారు

June 3, 2026 | తెలంగాణ

జూన్ 3న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే మరియు బీఆర్ఎస్ కీలక నేత తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలను తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు ఒక పండుగలా అత్యంత ఘనంగా నిర్వహించారు

జనం న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో ఇంచార్జ్ మొహమ్మద్ ఇమ్రాన్ తేదీ 03-జూన్ . ఈ సందర్భంగా తెలంగాణ లో పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు, పూజలు ప్రార్థనలు మరియు దర్గా మసీదులు దువా చేశారుమరియు వినూత్న ప్రదర్శనలు చేపట్టారు తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్య :సేవా కార్యక్రమాలు రక్తదాన శిబిరాలుమెగా రక్తదాన శిబిరం: సంగారెడ్డి జిల్లా లో ఆందోల్ నియోజకవర్గం జహీరాబాద్ నియోజకవర్గం సంగారెడ్డి నియోజకవర్గం నారాయణఖేడ్ సిద్దిపేట నర్సాపూర్ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు.కేక్ కటింగ్ & మిఠాయిల పంపిణీ: తెలంగాణలోని పలు ప్రభుత్వ మరియు ప్రైవేట్ హాస్పిటల్స్ ల్లో రోగులకు పండ్లు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు

🌐 Select Language:
📰 ePaper