నిరుపేద పద్మశాలి విద్యార్థులకు ఉచిత హాస్టల్ వసతి
జనం న్యూస్ జూన్ 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం వారు నిరుపేదలు ఇంటర్ నుండి పీజీ వరకు ఫీజులు చెల్లించలేని నిరుపేద కుటుంబాల బాలురకు పద్మశాలి ట్రస్ట్ ద్వారా హనంకొండ జిల్లాలో హాస్టల్ వసతి కల్పించబడును హాస్టల్ భవనం పద్మశాలి హంటర్ రోడ్ లో ఉన్నదిఆసక్తి ఉన్న పద్మశాలి వారందరూ ఈ కింది నంబర్లు సంప్రదించుకోవాలని శాయంపేట గ్రామ పద్మశాలి సంఘం అధ్యక్షులు వంగరి సాంబయ్య తెలిపారు9704934379 తెలంగాణ ప్రాంతీయ పద్మశాలి సంఘం జిల్లా కార్యదర్శి దిడ్డి రమేష్ 9849232056తెలంగాణ ప్రాంతీయ పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి వైద్యం రాజగోపాల్ 6304721396తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు 9908507239జిల్లా ప్రచార కార్యదర్శి బసాని బాలకృష్ణ ఈ యొక్క నెంబర్లకు ఫోన్ చేయగలరని ఆయన అన్నారుఈ కార్యక్రమంలో శాయంపేట తెలంగాణ పద్మశాలి సంఘం చేనేత సభ్యులు చిందం రవిబసాని ప్రకాష్ వనం దేవరాజ్ బసాని నవీన్ ఆడెపు అశోక్ గాజుల రాజు తుమ్మ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు…..