తాళం వేసిన ఇళ్లే టార్గెట్
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి b వీరేశం జూన్ 08. 06. 2026_జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో_ _పోలీసులను చూసి పారిపోతున్న వ్యక్తిని పట్టుకొని విచారించగా_ …_కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా గరగపల్లి ప్రాంతానికి చెందిన అమ్రేష్ అనే వ్యక్తి అతనికి మరియు జల్సాలకు అలవాటు పడి జహీరాబాద్ పట్టణంలోని వివిధ కాలనీలలో తాళం వేసి ఉన్న ఇళ్లలో దొంగతనం చేసేవాడని జహీరాబాద్ పట్టణ పోలీస్ లు మీడియాకు తెలిపారు.__పట్టుబడిన నిందితుడి నుంచి_ _3 తులాల బంగారం,15 తులాల వెండి స్వాధీనం చేసుకున్నారు.__స్వాధీనం చేసుకున్న ఆభరణాల విలువ 2,35,000 వరకు ఉంటుందని అలాగే పట్టుబడిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని జహీరాబాద్ పోలీసులు తెలిపారు.__ఇట్టి కేసును చేదించిన జహీరాబాద్ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివలింగం,__సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్__లవ కుమార్ మరియు_ _సిబ్బందిని డి.ఎస్.పి__సైదా నాయక్ అభినందించారు_….