తిక్క రెడ్డి . విష్ణుమూర్తి కుటుంబ సభ్యులు చే బాస్కెటు బాలు పోటీ లు నిర్వహించారు
జనం న్యూస్ జూన్:09 ముమ్మిడివరం ప్రతినిధి : డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసి తిక్కిరెడ్డి . విష్ణుమూర్తి40 సంవత్సరం క్రితం అమలాపురం నుండి అప్పడి ఉమ్మడి రాష్ట్రం హైదరాబాదు వెళ్లి ఉద్యోగ నిమిత్తం స్థిరపడ్డారుజూన్ 4వ తారీఖున విష్ణుమూర్తిమనవడు ఉలిశెట్టి ఇషాన్ మరియు కుమార్తె శ్రీదేవి తిక్కిరెడ్డి జన్మదిన పురస్కరించుకుని బిహెచ్ఇఎల్ టౌన్షిప్ లో ఉన్న బాస్కెట్ బాల్ కోర్టు లో అండర్ 20 ఫ్రీ ఎంట్రీ తో బాస్కెట్ బాల్ పోటీలు నిర్వహించడం జరిగింది ఈ పోటీలో పాల్గొన్న క్రీడాకారులకు బహుమతులు8న ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శ్రీ గాలి అనిల్ కుమార్ ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అలాగే తెలుగు రాష్ట్రాల సీనియర్ కాపు నాయకులు శ్రీ మిరియాల రాఘవరావు సుప్రజా గ్రూప్ ఆఫ్ చైర్మన్ టి ప్రవీణ్ సత్య స్పోర్ట్స్ చైర్మన్ దంగేటి సత్యనారాయణ కాంగ్రెస్ యువ నాయకులు మిరియాల ప్రీతం తెలంగాణ రాష్ట్ర మహిళ కమిషన బోర్డు మెంబెర్ శ్రీ శశికళ యాదవ రెడ్డి గారు బిజెపి రాష్ట్ర కమిటీ మెంబర్గా శ్రీ ఎడ్ల రమేష్ కూకట్పల్లి కాపు నాయకులు దాసరి రంగారావు హైకోర్టు అడ్వకేట్ వాసుదేవ్ గెలిచిన క్రీడాకారులకు గౌరవ అతిథిల ద్వారా బహుమతులు ప్రధానం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి నాకు సహకరించిన మన మిత్రులు లావేట్ సత్యనారాయణ గణపతి రావు పూల కిషోర్ వెంకటాచలం రవణం ప్రసాదు శ్రీహరి. సత్తి హనుమాన్ అప్పారావు.సత్తి శ్రీ నివాస్. నాకు సహకరించినందుకు వారికి కృతజ్ఞతలు మా కుటుంబ తరఫున తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం నిర్వహణకోనసీమవాసి విష్ణుమూర్తి తిక్కిరెడ్డి