చుక్కా యానాది సహకారంతో కొట్టే భవ్య హర్షిణి చలివేంద్రంలో మజ్జిగ ప్యాకెట్స్ & మంచినీరు పంపీణి
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 14-06-26 నందలూరు మండల కేంద్రంలోని జనసేన నాయకుడు కొట్టే భవ్య హర్షిణి స్టోర్(KBS) యాజమాని కొట్టే శ్రీహరి ఏర్పాటు చేసిన చల్లని మంచినీటి చలివేంద్రం 55 రోజులు పూర్తి చేసుకుంది ఈరోజు నందలూరు మండల TDP క్లస్టర్ కో ఇంచార్జ్ చుక్కా యానాది సహకారంతో ప్రయాణికులకు, ప్రజలకు,విద్యా ర్థులకు 300 పైగ మజ్జిగ ఫ్యాకెట్లు మరియు ఈరోజుకి సరిపడా చల్లటి మంచి నీరు అందిచడం జరిగుతుంది.