పారిశుద్ధ్య కార్మికులకు ధన్యవాదములుతెలియజేసిన ప్రాథమిక పాఠశాల
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా పెబ్బేరు జూన్ 15 2026 సోమవారం పెబ్బేరు ప్రాథమిక పాఠశాల చెంచువాడలో వేసవి సెలవుల్లో గాలులు, వర్షాల కారణంగా పాఠశాల ఆవరణంలో చెత్త పేరుకుపోవడంతో ఈరోజు పెబ్బేరు మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికులు విచ్చేసి పాఠశాల ఆవరణ మొత్తం శుభ్రం చేయడం జరిగింది. పారిశుద్ధ కార్మికులకు, సహకరించిన 7వ వార్డు మెంబర్ శివ సాయి గారికి, చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ గారికి పాఠశాల తరఫున ధన్యవాదములు. తెలియజేయడం జరిగింది.