ఘనంగా అయిజ మండలం, కొత్తపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ప్రారంభం

June 16, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 16 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ :జోకమ్మ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం ఐజ మండలం కొత్తపల్లి గ్రామం విగ్రహావిష్కరణ చేసిన రాష్ట్ర కెవిపిఎస్ ప్రధాన కార్యదర్శి ముఖ్య అతిధి స్కైలాబ్ బాబు భీమ్ ఆర్మీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జి మాచర్ల ప్రకాష్ గాయకులు నీలహళ్లి చరణ్, రేలారే ప్రసాద్,కేవీపీస్ జిల్లా అధ్యక్షులు పరంజ్యోతి మరియు జిల్లా కమిటీ ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ విగ్రహాన్ని ఐజ మండలం కొత్తపల్లి గ్రామంలో ఘనంగా కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాన్ బాబు ఆవిష్కరించారు వారు మాట్లాడుతూ ప్రపంచ మేధావి డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలంటే ఓటును అమ్ముకోకూడదని ఓటు ఒక విలువైన వజ్రాయుధం లాంటిదని అన్నారు కోర్టుతోనే అధికారంలోకి వెళ్లి మన బతుకులు బాగు చేసుకోవచ్చని అంబేద్కర్ మనకు చివరిగా ఇచ్చి వెళ్ళింది అత్యంత విలువైనది ఒకటేనని ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకొని అధికారంలోకి పేద వర్గాలు వెళ్లాలని అన్నారు

🌐 Select Language:
📰 ePaper