జనం న్యూస్ నందలూరు, కడప జిల్లా 17-06-26 రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలం నాగి రెడ్డిపల్లి మేజర్ పంచాయితీ 102 బూత్ కు సంబంధించి ఎస్ ఐ ఆర్ ఎన్యుమరేషన్ ఫామ్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బి ఎల్ ఓ పాటూరు సునీత, బిఎల్ఎ సుబ్రహ్మణ్యం రెడ్డి మరియు ప్రజలు తదితరులు పాల్గొన్నారు