హైదరాబాద్/గాంధీ భవన్ లో జహీరాబాద్ నియోజకవర్గ నూతనంగా ఎన్నికైన మండల,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుల ఆధ్వర్యంలో

June 18, 2026 | తెలంగాణ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కు
టీపీసీసీ అధ్యక్షులు MLC మహేష్ కుమార్ గౌడ్ కు
ఎంపీ.సురేష్ కుమార్ షెట్కార్ కు
మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ ఇంచార్జ్ డా||ఏ.చంద్రశేఖర్ కు
పాలాభిషేకం

జనం న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో ఇంచార్జ్ మొహమ్మద్ ఇమ్రాన్ 18-06-2026 హైదరాబాద్ గాంధీ భవన్ లో నూతన అధ్యక్షుల నియామకానికి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పాలాభిషేకం చేసి పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తామని నాయకులు తెలిపారు.. జహీరాబాద్ నియోజకవర్గ కార్యకర్తలు హైదరాబాద్ గాంధీభవన్ వెళ్లి అభిమాన నాయకులకు పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో నూతనంగా నియమితులైన మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..

🌐 Select Language:
📰 ePaper