నిరుపేదల ఇల్లు గుర్తింపునకు సర్వే చేయిస్తాం అన్న ఎంపీడీవో
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రిపోర్టర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా పెబ్బేరు జూన్ 18 2026 పెబ్బేరు మండల పరిధిలోని గుమ్మడం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఎంపీడీవో వెంకటేష్ గ్రామంలో గుడిసెలు రేకులు ఇళ్లలో ఉన్న వారిని సర్వే చేశారు గుడిసెల్లో ఉన్న వారిని గుర్తించి ఇందిరమ్మ ఇళ్లను మంజూరయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేయిస్తుంది అందులో భాగంగా పెబ్బేరు ఎంపీడీవో వెంకటేష్ పంచాయతీ కార్యదర్శి నాగరాజు, జల్లి సుధాకర్, మల్లికార్జున్,ఆంజనేయులుతదితరులు పాల్గొన్నారు గ్రామ ప్రజలను ఉద్దేశించి ఎంపీడీవో వెంకటేష్ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవుతాయని తెలియజేశారు