బీజేపీ బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టి ఓటు హక్కును కాపాడుకుందాం డాక్టర్ ఎస్.ఏ. సంపత్ కుమార్

June 18, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 18 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ; ఓటు హక్కు పరిరక్షణ కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పోరాడాలి డాక్టర్ ఎస్.ఏ. సంపత్ కుమార్ అవగాహన శిక్షణ కార్యక్రమం ఐజ పట్టణం లోని శ్రీకృష్ణ ఫంక్షన్ హాల్ లో శిక్షణ శిబిరం ఏర్పాటు చేసిన అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్
ట్రైనర్ కేతూరి వెంకటేష్ సారధ్యంలో కోనసాగిన శిక్షణ కార్యక్రమం ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం లో తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఎస్ఐఆర్ ప్రత్యేక సమగ్ర సవరణ పై నియోజకవర్గంలోని 291 పోలింగ్ బూత్ ఏజెంట్లకు కొత్త ఓటర్లను చేర్చడం మరియు మరణించిన లేదా స్థానికంగా నివాసం ఉందని వారి ఓట్లను తొలిగించే అంశాలపైన వివరణ ఇవ్వడం జరిగింది.2 విధులు బాధ్యతలు ,హక్కుల గురించి ట్రైనర్ కేతురి వెంకటేష్ మరియు వారి బృందం అత్యంత క్లుప్తంగా బి ఎల్ ఏ లకు వివరించడం జరిగింది ప్రక్రియ పేరుతో ప్రజల ఓటు హక్కును దెబ్బతీసే కుట్రలకు కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఎదురొడ్డి, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిరంతరం పోరాటం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ–బీఆర్ఎస్ పార్టీలు అధికారంలోకి రావడానికి రాజ్యాంగ విరుద్ధమైన విధానాలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తున్నాయని ఏఐసీసీ కార్యదర్శి, ఛత్తీస్‌గఢ్ ఇన్‌చార్జ్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్.ఏ. సంపత్ కుమార్ విమర్శించారు ఓటు హక్కు పరిరక్షణే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుంది అని సంపత్ కుమార్ అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాజీవ్ రెడ్డి గారు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప వైస్ కార్మెన్ కుమార్ కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ రాష్ట్ర అధికార ప్రతినిధి మాస్టర్ షేక్షావలి ఆచారి సింగిల్ విండో చైర్మన్ పోతుల మధుసూదన్ రెడ్డి డీసీసీ జనరల్ సెక్రటరీ సంకాపురం రాముడు కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు నాగరాజు మున్సిపల్ కౌన్సిలర్ లు సర్పంచులు మాజీ కౌన్సిలర్లు మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాయకులు కార్యకర్తలు మరియు బీఎల్ఏలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper