టిఆర్పి రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సింధనూర్ ఉప్పరి గంగాధర్

June 19, 2026 | తెలంగాణ


జనం న్యూస్ 19 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ :తెలంగాణ రాజ్యాధికార పార్టీ జోగులంబ గద్వాల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సింధనూర్ ఉప్పరి గంగాధర్ జోగులాంబ గద్వాల్ జిల్లాలో వర్షాకాలం మొదలయ్యింది. విత్తనాల కొనుగోలు కేంద్రాలలో నకిలీ విత్తనాలు డేట్ అయిపోయిన విత్తనాలు తలు విత్తనాలు, స్పీడ్ అమ్ముతున్న విత్తనాల షాపులలో ఇలాంటివి అమ్మకాలు జరిగినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రైతులకు వ్యవసాయదారులకు ఎలాంటి మోసపూరితమైన సమస్యలు తలెత్తినట్లయితే తెలంగాణ రాజ్యాధికార పార్టీ వారి వెంట ఉండి వారికి న్యాయం జరిగేలా చూస్తుంది. అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్స్ షాపులలో నకిలీ మందులు కానీ ఎరువులు కానీ అమ్మినట్లు అయితే మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ దృష్టికి వస్తే వారిని సహించేది లేదు కఠిన చర్యలు తీసుకునేంతవరకు పోరాడుతామని తెలుపుతున్నాము. ఈ మధ్యకాలంలో నకిలీ మందులు, బయో కంపెనీలు ఎక్కువగా అమ్ముతున్నారు. అధికారులు ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించి రైతులను నష్టపోకుండా చూడగలరు. ఇప్పటినుండి ప్రతి గ్రామంలో తెలంగాణ రాజ్యాధికారం పార్టీ సభ్యులు ఉన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రైతులకు బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ సభ్యులకు అందరికీ జోగులాంబ గద్వాల్ జిల్లా లో మునుముందు కార్యక్రమాలు జరగబోతున్నాయి ప్రతి ఒక్కరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కి మద్దతు తెలుపగలరు. జోగులాంబ గద్వాల్ జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు మొరుగు వీరేష్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సింధనూర్ ఉప్పరి. గంగాధర్
సెల్ నెంబర్ 9505177440
పి జి కేగోవింద రాజు జిల్లా ఉపా అధ్యక్షు జిల్లా మీడియా ఇంచార్జ్ యు.రాముడు

🌐 Select Language:
📰 ePaper