వాజిద్ నగర్ నందు ప్రైమరీ పాఠశాలలో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభోత్సవం

June 19, 2026 | తెలంగాణ

బిచ్కుంద జూన్ 19 జనం న్యూస్ : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం వాజిద్ నగర్ గ్రామంలో గురువారంనాడు ప్రాథమిక పాఠశాలలో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి ఏ శ్రీనివాసరెడ్డి ఫ్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభోత్సవం అక్షర అభ్యాసం రిబ్బన్ కట్ చేసి కార్యక్రమం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఏ. శ్రీనివాస్ రెడ్డి తో పాటు గ్రామ పంచాయతీ మెంబర్ గుండ శీను పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్. గంగాధర్ రాజు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper