గట్టుమీదపల్లి లో ఎన్యూ మరేషన్ ఫామ్స్ పంపిణి

June 19, 2026 | తెలంగాణ

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 19-06-26 రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలంలోని టంగుటూరుగట్టుమీదపల్లి-82,బూత్ BLO నిర్మల కుంపిణి పురం-77 బూత్ BL0 భరత్ లతో మరియు BLA లతో కలిసి ఎన్యూమరేషన్ ఫామ్స్ పంపిణీ చేసిన మండల వైస్సార్సీపీ బూత్ కన్వీనర్ భువనబోయిన భాస్కర్ యాదవ్

🌐 Select Language:
📰 ePaper