శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం లో పాల్గొన్న జనసేన నాయకులు యల్లటూరు శివరామరాజు
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 11-05-26కడప జిల్లా, రాజంపేట నియో జకవర్గంలోని చెర్లోపల్లె ఎస్టీ కాలనీలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాల యంలోనిర్వహిం చిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది.ఈ సంద ర్భంగా గ్రామస్థుల ఆహ్వానం మేరకు యల్లటూరు శివరామ రాజు & మాజీ సర్పంచ్ సమ్మెట శివ ప్రసాద్ , పత్తి నారాయణ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ వేడుకకు భారీ సంఖ్యలో హాజరైన గ్రామ ప్రజలు యల్ల టూరు శివరామ రాజు కి హార్దిక స్వాగతం పలికి,తమ ఆనం దాన్ని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద విజయ నరసింహారాజు ఉపసర్పంచ్ నరసింహారాజు, ఎం గురవయ్య,గంగయ్య , పెంచలయ్య,చిన్న పెంచలయ్య, శ్రీనివాసరాజు, రాజేంద్ర రాజు , లలితమ్మ ,అనితమ్మ,లక్ష్మమ్మ, గీతమ్మ , విష్ణు, గురవయ్య తదితరులు పాల్గొన్నారు.