CC రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన కొనింటి మిథున్ రాజ్

June 22, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ 22-06-2026 జహీరాబాద్ మండలం షేకాపూర్ గ్రామంలో గౌరవ శాసనసభ్యులు కొనింటి మాణిక్ సహకారంతో ఎంజీఎం ఈ ఆర్ జి ఎస్ నిధులతో 5 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న CC రోడ్డు నిర్మాణ పనులను మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, గ్రామ సర్పంచ్ చెస్మోద్దీన్ , మాజీ సర్పంచ్ చిన్నా రెడ్డి గార్లతో కలిసి ప్రారంభించిన కొనింటి మిథున్ రాజ్
పాల్గొన్న వివిధ గ్రామాల సర్పంచ్ లు మచ్చేందర్, గోవర్ధన్ రెడ్డి , మోహన్ రాథోడ్ ,రాథోడ్ భీమ్ రావు నాయక్, అరుణ్కు మార్,మాజి సర్పంచులు కరుణ్ రాజ్ ,అమీత్ కుమార్ ,రేషన్ డీలర్స్ అసోసియేషన్ జహీరాబాద్ డివిజన్ అధ్యక్షులు విజేందర్ రెడ్డి, మాజీ డిప్యూటీ సర్పంచ్ మహబూబ్ ఖాన్ , సీనియర్ నాయకులు సాదిక్ ,శ్రీకాంత్. వార్డు మెంబర్లు తదితరులు….

🌐 Select Language:
📰 ePaper