ఉచిత విద్య పట్ల సంతోషం వ్యక్తం చేసిన విలేకరులు

June 23, 2026 | తెలంగాణ

జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రిపోర్టర్ కటికల శివకుమార్ పెబ్బేరు జూన్ 23 2026 మంగళవారం వనపర్తి జిల్లా పెబ్బేరు లోగల అక్రిడేషన్ కలిగిన విలేకరుల పిల్లలకు డిఇఓ గారు ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రకటించినందుకుగాను పెబ్బేరు ప్రెస్ క్లబ్ తరఫున హర్షం వ్యక్తం చేశారు అదేవిధంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బాలవర్ధన్ విలేకరుల యొక్క విద్య ప్రైవేటు స్కూళ్లలో ఉచితంగా ఉండడం విలేకరులకు ఆర్థిక భరోసా ఇచ్చినట్టు సంతోషం వ్యక్తం చేశారు.

🌐 Select Language:
📰 ePaper