విద్యార్థులకు బ్యాగులు పుస్తకాలు పంపిణీ చేసిన బిజెపి నాయకులు సురభి నవీన్ కుమార్*

June 24, 2026 | తెలంగాణ

జనం న్యూస్, జూన్ 24, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : పట్టణంలో ఈ రోజు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 12 సంవత్సరాల సుపరిపాలన పూర్తయిన సందర్భంగా మెట్ పల్లి పట్టణంలోని చావిడి చౌరస్తాలో గల డా” BR అంబేడ్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు, అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు బుక్స్ అందజేశారు, ఈ కార్యక్రమం లో వారితోపాటు బిజెపి మెట్ పల్లి పట్టణ కౌన్సిలర్లు బొడ్ల రమేష్, అరిసె వనజ – మురళి,అనూష రాకేష్, మద్దెల లావణ్య, సుంకేట విజయ్, కుడుకల రఘు,తోకల సత్యనారాయణ, ఇల్లెందుల కృష్ణమాచారి,కొల్లేపు శ్రీనివాస్, బొడ్ల గౌతమ్,గుజ్జు గంగాధర్, అరిగెల అజయ్, సోమిడి సునీత,సుంకె అశోక్,తోగిటి రమేష్, తిరుమల్, తోకల నరేష్, గుండవేణి శేఖర్, తల్లొజి భాస్కర్,పడిగేల శ్రీనివాస్,అంబల్ల జగన్, ఎదులపురం కుమార్, మరియు,బిజెపి, బీజేవైఎం నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper