విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి

June 24, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూన్ 24 వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం. పరిగి మండలం లక్నపూర్ గ్రామంలో, పాల్ టెక్ స్వచ్చంద సంస్థ డైరెక్టర్ వెంకటేష్, ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, పెన్నులు, పంపిణీ చేసిన పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవలని , ఉన్నతా స్థాయికి చేరుకోవాలని పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్ స్వంచందా సంస్థ వారు విద్యార్థులు టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper