ప్రజా సమస్యలను పరిష్కరించడానికి కృషి చేసిన ఎకైక ఎమ్మెల్యే డాక్టర్ వియం అబ్రహాం ఆర్ డి యస్ పై

June 26, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 26 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఆర్ డి యస్ అక్రమంగా కాలువ తవ్వుతున్నారని తుంగభద్ర దగ్గరకు ప్రెస్మిట్ పెట్టి అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకుని వెళ్ళాడు ఎదో అలంపూర్ నియోజకవర్గ ప్రజలకు చేస్తాడని ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ని నమ్మి ఎమ్మెల్యే విజయుడిని గెలిపిస్తే ప్రజలను నట్టేట ముంచిన వ్యక్తి ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఎలక్షన్ ముందు ఆర్ డి యస్ గురించి కల్లబొల్లి మాటలు చెప్పి ఓట్లు దండుకున్న ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి గెలిచిన తరువాత పత్తాలేని వెంకట్రామిరెడ్డి ప్రజలు సమస్యలను పరిష్కరించడానికి అడగడానికి వెళితే మనం అధికారంలో లేము అంటాడు మరి ఏనాడైన ప్రజల సమస్యల గురించి ప్రభుత్వం పై పోరాటం చేశాడా అది లేదు ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి కి ప్రజలను మోసం చేయడం తప్ప నియోజకవర్గానికి చేసింది శూన్యం ఇప్పటికైనా అలంపూర్ నియోజకవర్గ ప్రజలు బుద్ధి తెచ్చుకుని ఎవరు ప్రజలకు అందుబాటులో ఉంటారా వారినే ఎన్నుకోవాలి

🌐 Select Language:
📰 ePaper