అయిజలో ప్రభుత్వ& నాల భూములు ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేస్తున్నా వారిపై చర్యలు తీసుకోవాలని అయిజ కమిషనర్ కు పిర్యాదు
జనం న్యూస్ 27 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఐజ మండలం భీమ్ ఆర్మీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇంచార్జి మాచర్ల ప్రకాష్ జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపల్ కేంద్రంలో అంబేద్కర్ సర్కిల్లో ఐజ గద్వాల్ రోడ్డు మార్కెట్ ప్రక్కన కొందరు అక్రమదారులు ప్రభుత్వ నాలా భూములను ఆక్రమించుకొని ఐదు కోట్ల విలువైన భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈరోజు భీమ్ ఆర్మీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇంచార్జి మాచర్ల ప్రకాష్ అయిజ మున్సిపల్ కమిషనర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది అక్రమ కట్టడాలను కూల్చివేయాలి
ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి ఈ కార్యక్రమం లో కౌన్సలర్ యుగేందర్ మల్డాకల్ వడ్డే రాము రాజు శ్రీకాంత్