జహీరాబాద్ మండలం గిడిగి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు

June 28, 2026 | తెలంగాణ

జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి. వీరేశం 28. 06. 2026 ఇందిరమ్మ ఇల్లులబ్ధిదారుడు B మొగలప్పకు సంబంధించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించడం జరిగింది. కార్యక్రమంలో జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి నరసింహారెడ్డి, వైస్ ఎంపీపీ వీ రాములు సొసైటీ వైస్ చైర్మన్ మల్చల్ ఇమామ్ పటేల్ సిడిసి డైరెక్టర్ మల్లారెడ్డి గ్రామ సర్పంచ్ జగదాంబ సోమశేఖర్ గ్రామ అధ్యక్షులు సోమశేఖర్, డిప్యూటీ సర్పంచ్ సురేష్ ఏఎంసి డైరెక్టర్ మల్లారెడ్డి గాల్లప్ప పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper