గ్రామాల్లో గ్రామ సభ
జనం న్యూస్ జూన్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి నడికూడా మండలంలోని నర్సక్కపల్లి గ్రామసభ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సర్పంచ్ కోడెపాక ముత్యాలు ఐలయ్య హాజరై మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సమస్యలను వార్డు నుండి సమస్యలు ఉంటే డ్రైనేజీ కరెంటు డ్రింకింగ్ వాటర్ గ్రామపంచాయతీ చేస్తానని చెప్పడం తెలిపారు పంచాయతీ కార్యదర్శి వెన్నెల ఉప సర్పంచ్ శ్రీధర్ రెడ్డి గ్రామపంచాయతీ వార్డ్ నెంబర్లు అంగన్వాడి టీచర్లు ఆశా వర్కర్లు ఎ ఎన్ ఎం ఉపాధ్యాయులు మహిళా సంఘాలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు…