అంగన్ వాడిలో, ఉద్యోగాలు

July 4, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్, 2026, జూలై 5 జహీరాబాద్ నియోజకవర్గం సంగారెడ్డి జిల్లా.( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి చింతలగట్టు నర్సిములు )సంగారెడ్డి జిల్లాలోని, మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, ( ఐ సి డి ఎస్ ) జహీరాబాద్ పరిధిలోని, అంగన్ వాడి కేంద్రాలలో, టీచర్లు మరియు ఆయాలుగా పని చేయుటకు, ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు,( సిడిపిఓ ) సుశీలమ్మ తెలిపారు. ఆసక్తి కలిగిన మహిళలు, తేదీ 17 జూలై 2026 సాయంత్రం 5.00 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper