వైరల్ వార్తలు

చలో సరూర్నగర్ యువ సంగ్రామం సదస్సు

చలో సరూర్నగర్ యువ సంగ్రామం సదస్సు

జనం న్యూస్ మోహమ్మద్ ఇమ్రాన్ తెలంగాణ బ్యూరో ఇంచార్జ్ 18-06-2026 బిఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సులో హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘యువ సంగ్రామ సదస్సు’ కార్యక్రమానికి పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తో కలిసి బీఆర్ఎస్ నాయకులు మైనార్టీ నాయకులు మహమ్మద్ షకీల్ లడ్డు సరూర్‌నగర్‌కు పెద్ద ఎత్తున కార్యకర్తలు బయలుదేరారు.*సభను విజయవంతం చేయడానికి బి ఆర్ఎస్ కార్యకర్తల్లో కొత్త జోష్

ఇ-పేపర్