నూతన ఎస్సై నవీన్ చంద్రను కలిసిన ప్రెస్ క్లబ్ సభ్యులు

July 20, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ జూలై 20 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల ప్రెస్ క్లబ్ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై నవీన్ చంద్ర ని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎల్లమైన శ్రీకాంత్, (బతుకమ్మ టీవి ), ఉపాధ్యక్షుడు దేవునిపల్లి తిరుపతి, (సాక్ష్యం), కార్యదర్శి ఏంబరి శ్రీనివాస్,( జనం న్యూస్), కోశాధికారి కారంపూరి వేణు, (నవతెలంగాణ), కార్యవర్గ సభ్యులు కొరివి నరసింహులు, (తేజ టీవీ), కొమ్మురాజు, (తెలంగాణ ఎక్స్ప్రెస్ ), ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్సై మాట్లాడుతూ శాంతిభద్రతల నిమిత్తం మండల ప్రజలు పోలీసులకు అన్ని విషయాల్లో సహకరించాలని వారి సహకారం ఉంటేనే ఇంకా చురుగ్గా పని చేయగలమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper