పెబ్బేరు మున్సిపల్ కౌన్సిలర్స్, శిక్షణకు వెళ్తున్న సందర్భంగా సెండ్ ఆఫ్, చెప్తున్న! మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్.
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా పెబ్బేరు జులై 23-07-2026 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కౌన్సిలర్ కు, శిక్షణ కార్యక్రమంలో భాగంగా,పెబ్బేర్ మునిసిపల్, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్, ఈరోజు ఉదయం 6:30 కి, హైదరాబాద్ కు బయలుదేరుతున్న సందర్భంగా. సెండాపు చెప్తున్నా మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు, షకీల్, రాములు యాదవ్, సునీల్ కుమార్ రెడ్డి, శివ, దాసరి పెద్దరాములు, తదితరులు, సెండ్ ఆఫ్ చెప్పారు.END