తల్లి దివ్యాంగుల సేవాసమితి నూతన కమిటీ ఎన్నుక*

August 6, 2026 | తెలంగాణ

జనం న్యూస్ ఆగస్టు 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తల్లి దివ్యాంగుల సేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు బీఆర్ ఎస్ సీనియర్ నాయకుడు గజ్జి శంకర్ ఆధ్వర్యంలో తల్లి దివ్యాంగుల సేవాసమితి నూతనంగా ఎన్నికైన హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు గా పోతుగంటి సరోజన హన్మకొండ జిల్లా ఉపాధ్యక్షులుగా చిలుముల సుధాకర్ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి గా కోగిల శ్రీకాంత్ ఎన్నికైనట్లు తల్లి దివ్యాంగుల సేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు గజ్జి శంకర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మనందరం కలిసికట్టుగా పనిచేయాలి అని తెలిపారు గత కొన్ని రోజుల క్రితం పెద్దకోడ పాక గ్రామ తల్లి దివ్యాంగుల సేవాసమితి అధ్యక్షులు అబ్బు రఘుపతి‌ గ్రామ ఉపాధ్యక్షులు రమేష్ కలిసి మానకు కమిటీ హాలుకు కోరకు రెండు గుంటల భూమిని మంజురు చేయగలరని వినతి పత్రాన్ని కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు..

🌐 Select Language:
📰 ePaper