ఐజ నుండి కర్నూల్ కి వెళ్లే దారి గోరాతి గోరుమ కాంగ్రెస్ ప్రభుత్వంలో రోడ్డు బాగు చేయలేని ప్రభుత్వం
జనం న్యూస్ 06 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఐజ నుండి కర్నూల్ రోడ్డు బ్రిడ్జి ప్రభుత్వం చేపట్టాలి తెలంగాణ రాజ్యాధికారి పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పరి గంగాధర్ జోగులాంబ గద్వాల జిల్లా ఉపాధ్యక్షులు పిజికే గోవిందరాజ్ మీడియా ఇంచార్జ్ యు రాముడు భూమి పురం గొల్ల రాముడు గొల్ల బీషన్న భాస్కర్ సాగర్ తదితరులుఅల్లంపూర్ లో నాది నీది అంటూ బిల్డప్ కొట్టే రాజకీయ నాయకులు రోడ్డు పరిస్థితి చాలా దుర్మరంగా మారింది ఉన్న బిర్జి సంబంధం లేక అన్ని ఆగమాగం చేస్తున్న ప్రభుత్వం ఇలాంటి ప్రభుత్వం ఉన్న ఒకటే లేకున్నా ఒకటి ప్రజలు వాపోతున్నారు ఇప్పుడు వర్షాకాలం ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఒక ఊరి నుంచి ఈ పట్టణానికి వచ్చి అందరూ ఐజ సమీపంలోని ఉంది రైతులు ప్రజలు ప్రతిదీ ఐజ క్ రావడానికి ఇబ్బంది పడుతున్నారు రోడ్డులు గుంతలు మాయ మారి ఉన్న బ్రిడ్జి పోయి ఏడక్క పడుతామో ఏడక్క లేస్తామో తెలియని ప్రజలు అమాయకులను చేసి ఆడుకునే ప్రభుత్వమే ఆటకట్టచాల్సిందే ఈ ప్రభుత్వం ఎంత క్షణమే చర్యలు తీసుకోవాలని మనవి చేస్తూ ప్రజలు వాపోతున్నారు దీనికి వ్యతిరేకంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ జోగులాంబ గద్వాల్ జిల్లా ప్రెసిడెంట్ ఉప్పరి గంగాధర్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం తక్షణమే సమాజం చెప్పాలి
