బిఆర్ఎస్ నాయకులు ఇచ్చే మామూళ్లకు ఆశించి జాతీయస్థాయిలో పేరున్న దళిత నాయకుని పై కుట్రలా

August 8, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 08 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : కబర్దార్ ధగా రాజు నీ పబ్బం గడుపుకోవడానికి కుల నాయకులను, కులాన్ని ఇంకెంతకాలం వాడుకుంటావు ధగా రాజ గత కొంతకాలంగా ప్రతినిత్యం పనికట్టుకుని బిఆర్ఎస్ వాళ్లు ఇచ్చే మామూళ్లకు బ్రోకర్ గా పని చేస్తూ ఒక జాతీయ నాయకునిగా ఎదిగిన దళిత జాతి బిడ్డపై విషం కక్కుతున్న ధగా రాజుపై (దండోరా రాజు కాదు)చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.ప్రతినిత్యం వాట్సాప్ ను బేస్ చేసుకుని వ్యాపారులపై అధికారులపై,రైతులపై,నాయకులపై తప్పుడు రాతలు రాస్తూ వారిని భయభ్రాంతులకు గురిచేసి బ్లాక్ మెయిల్ చేసి తన పబ్బం గడుపుకుంటున్నాడు ఈ ధగా రాజు (దండోరా రాజు కాదు).నువ్వు చేసే ఈ బ్లాక్ మెయిల్ దందాలకు జిల్లాలో నిజాయితీగా పనిచేసే కుల నాయకులను వాడుకొని జాతీయస్థాయిలో ఎదిగిన దళిత నాయకుని పైనే అపనిందలు మోపి ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపుతున్నావ్ ఇప్పటివరకు వాట్సాప్ లో పోస్ట్ చేస్తున్న ప్రతి మెసేజ్ సమాజం కోసమో కులం కోసమో అనుకుంటే పప్పుల కాలేసినట్టే కేవలం నీ పబ్బం గడుపుకొని, బ్లాక్ మెయిల్ ద్వారా క్యాష్ చేసుకోవడానికి తప్ప చేసిన నిజాయితీ ఎక్కడ లేదు.సంపత్ కుమార్ నిజాయితీ లేనిదే డాక్టరేట్ పట్టా పొంది ఈరోజు జాతీయ స్థాయిలో ఏఐసీసీ గా పలు రాష్ట్రల ఇన్చార్జిగా దళిత జాతి నాయకుడు ఉండడం మామూలు విషయమా ఇది జీర్ణించుకోలేని బిఆర్ఎస్ నాయకులు నీ నీచ బుద్ధిని బేస్ చేసుకుని. నీకు డబ్బులు ఇచ్చి నిన్ను బ్రోకర్ గా వాడుకొని నిరాధారమైన వాట్సప్ మెసేజ్ లతో ప్రజలను తప్పుతోవ పట్టిచ్చే ప్రయత్నం చేస్తున్నది నిజం కాదా నీవా ఒక ముఖ్యమంత్రిని ఒక దళిత జాతి నాయకుడు సంపత్ కుమార్ పై విమర్శించే నిజాయితీపరుడవు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో నీవు చేస్తున్న బ్లాక్మెయిల్స్ ,నీవు గడుపుతున్న పబ్బం ప్రజలకు,అధికారులకు నాయకులకు, వ్యాపారులకు అందరికీ తెలుసు కానీ పిచ్చికుక్కను ఎవరు తడవరు ఎందుకో తెలుసాఇకపై నీ బ్లాక్ మెయిల్స్ చెల్లవు నిన్ను వదిలే కొద్దీ కులం ముసుగులో నీ అరాచకాలు అంతు పట్టడం లేదు.ఇప్పటికైనా తెలుసుకొని సమాజంలో మారి నిజాయితీగా పని చేసుకో కుల సహోదరుడిగా సూచన చేస్తున్నాం ఇది ఇలాగే కొనసాగితే ఇంకా పూర్తి ఆధారాలతో నిన్ను నీ వెనక నడిపించే బిఆర్ఎస్ నాయకుల కుట్ర దారులను ఎంతవరకు తీసుకెళ్లాలో కార్యాచరణ చేయవలసి వస్తుంది.

🌐 Select Language:
📰 ePaper