పలు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు
జనం న్యూస్ ఆగస్టు 06/08/2026మహా ముత్తారం మండలం నల్లగుంట మీనాజీపేట గ్రామంలో తిప్పని సమ్మయ్య వారి చిన్న మనవరాలు 21 కార్యక్రమం సందర్భంగా చిన్నిని ఆశీర్వదించిన నల్ల గుంట మీనాజీపేట గ్రామ సర్పంచ్ ఉమా దేవేందర్ రెడ్డి మరియు గ్రామ కమిటీ అధ్యక్షులు రాజగోపాల్ మాజీ సర్పంచ్ ఓలాపు శంకర్ మరియు వార్డు సభ్యులు లక్ష్మి సురేష్ రమేష్ తిరుపతి కాంగ్రెస్ పార్టీ నాయకులు కంకణాల చంద్రమౌళి బిలువు తిరుపతి బొచ్చు ఎర్రయ్య పింగిలి మల్లారెడ్డి మరియు యూత్ సభ్యులు ఆశీర్వదించడం జరిగింది