శ్రీ శ్రీ శ్రీ సత్యమాంబ అమ్మవారి అషాడం సారె

August 10, 2026 | వైరల్ వార్తలు

ఐ పొలవరం మండలం పొలవరం గ్రామంలో పెద్ద విది శ్రీసత్యమాంబ అమ్మవారికి సన్నాయి మేళంతొ గ్రామోత్సవం కవీండ్లతో సారె చీరె ఫలములు పుష్పములు కుంకుమార్చన తొ పుజాకార్యక్రమము సారె సమర్పించడం జరిగినది గ్రామస్తులు అడగళ్ళ నాగ రామ్ ప్రసాద్ గంటుముక్కల చంద్ర విఘ్ణ మోహన్ దంగుడుభియ్యం నాగబాబు ఇండుగుల సురిబాబు దంగుడుభియ్యం సుర్యచంద్ర రావు మద్దిరెడ్డి మూర్తి దంగుడుభియ్యం పెదబాబ్జి బొలిశెట్టి సత్య శ్రీ నివాస్ దంగుడుభియ్యం వెంకటేశ్వర రావు అడ్డగళ్ల వీరన్న ఎలూమురి సాయి బాబు గెంజి సత్యనారాయణ దంగుడుభియ్యం సత్య గంట్రోతు వరలక్ష్మీ చింతలపూడి బాబ్జి సతిమణీ దంగుడుభియ్యం (సీతారాం )సన్స్ అర్ యస్ యస్ కుటుంబ ప్రభోధన ప్రముఖ్ పేరాబత్తుల రామకృష్ణ రావు మాతృముర్తులు భక్తులు ఆదిక సంఖ్యలో పాల్గుని తీర్ధప్రాసాదములు స్వికరించడం జరిగినది

🌐 Select Language:
📰 ePaper