రాష్ట్ర మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ కి పుట్టిన శుభాకాంక్షలు తెలిపిన రాజంపేట జనసేన పార్టీ నియోజకవర్గ నేతలు

August 13, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా విద్యార్థి నేత నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గా మరియు 6 సార్లు శాసనసభ సభ్యుడిగా నిరంతరం ప్రజల కోసం కృషి చేసిన సత్తెనపల్లి శాసన సభ్యులు కన్నా లక్ష్మీ నారాయణ ని కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియ చేసిన రాజంపేట నియోజకవర్గ జనసేన నాయకులు తోట కేదారినాథ్ బాబు మరియు యువనేత కొరముట్ల హరి, ఉమ్మడి కడప జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు గురివిగారి వాసు, మల్లేశ్వర రెడ్డి పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper